V.V Vinayak: ఆంధ్రప్రదేశ్లో మరొక రెండు నెలల వ్యవధిలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఎన్నికలపైనే అందరూ ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా అన్ని పార్టీలలో కూడా పెద్ద ఎత్తున మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి ఎలాగైనా వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతోనే ...