ఆంధ్రప్రదేశ్ రైతులకు బంపర్ ఆఫర్! రుణపరిమితి పెంపు !
ఆంధ్రప్రదేశ్ రైతులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మంచి వార్తను అందించింది. 2025-26 ఖరీఫ్, రబీ సీజన్లకు పంట రుణ పరిమితిని రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ (SLBC) పెంచింది. ఈ పెంపుతో పాటు, వివిధ పంటలకు అదనపు రుణ సదుపాయం కల్పించబడుతోంది. ఈ ...


























