RTC ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అంత్యక్రియల ఖర్చుల పెంపు!
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ RTC ఉద్యోగులకు ఒక శుభవార్తను అందించింది. RTC ఉద్యోగులు దురదృష్టవశాత్తు మరణించినప్పుడు, వారి కుటుంబాలకు అందించే అంత్యక్రియల ఖర్చులను ప్రభుత్వం గణనీయంగా పెంచింది. ఇంతకుముందు రూ. 15 వేలుగా ఉన్న ఈ ఖర్చును ఇప్పుడు రూ. ...





























