Arjun Tendulkar: సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ చిన్నపిల్లాడి చేష్టలు.. వైరల్ అవుతున్న వీడియో..?
Arjun Tendulkar: దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కూడా తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ క్రికెటర్ గా గుర్తింపు పొందిన సంగతి అందరికీ తెలిసిందే. అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. 2021 నుంచి ముంబై ఇండియన్స్‌లో ...


























