చీటింగ్ కేసులో అరెస్టయిన ప్రముఖ యాంకర్ భర్త.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
తెలుగు బుల్లితెర పై పలు కార్యక్రమాలలో, పలు సినిమా ఈవెంట్లలో సందడి చేస్తూ ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్యామల భర్త ప్రముఖ బుల్లితెర నటుడు నరసింహారెడ్డి పలు సీరియల్స్ లో సందడి ...

























