ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైన ఆర్యన్ ఖాన్.. జైలు వద్దకు భారీగా చేరుకున్న అభిమానులు..!
అక్టోబర్ 3వ తేదీ ముంబై నుంచి గోవా వెళ్తున్నటువంటి క్రూజర్ షిప్ రేవ్ పార్టీలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు భావించి అధికారులు తనని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే నాలుగు వారాల నుంచి అధికారుల కస్టడీలో ఉన్నటువంటి ఆర్యన్ ఖాన్ ...

























