ఆర్యన్ విడుదలకు 25 కోట్లు డిమాండ్ చేసిన ఎన్‌సీబీ అధికారులు?
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆర్యన్ డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది. ఆర్యన్ డ్రగ్స్ కేసు విషయంలో రోజుకో వార్త తెలుస్తూ ఉండటంతో ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది. క్రూజర్ షిప్ రేవ్ పార్టీలో ఆర్యన్ డ్రగ్స్ తీసుకున్నారన్న ఆరోపణల కారణంతో ఎన్‌సీబీ అధికారులకు ...

























