కేంద్రం సంచలన నిర్ణయం.. వ్యాక్సిన్ మొదట వాళ్లకు మాత్రమే..?
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా వ్యాక్సిన్ ఎవరికి ముందు ఇవ్వాలో ఇప్పటికే స్పష్టమైన ప్రణాళికలను తయారు చేసింది. కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా తొలి ...

























