Jr NTR: ఇండస్ట్రీ అన్న తర్వాత నటీనటులకు దర్శకనిర్మాతలకు హిట్లు ప్లాపులు రావడం సర్వసాధారణం. ఇలా అనుకోకుండా కొన్నిసార్లు అద్భుతమైన విజయాలను అందుకొని దూసుకుపోతున్న నిర్మాతలు సైతం కొన్నిసార్లు ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొని ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వాళ్లు చాలామంది ఉన్నారు. ...