ఆర్బీఐ కొత్త రూల్స్.. ఏటీఎంలో డబ్బు లేకపోయిన.. కట్ చేసిన మనీ 7 రోజుల్లో రాకపోయిన.. ఇకపై..
చాలా మందికి డబ్బులు తీసుకుందామని ఏటీఎం సెంటర్ల వద్దకు వెళితే ‘నో మనీ’ అని చూపిస్తుంటుంది. చాలా ఏటీఎంల వద్ద అందరికి ఇలాంటి అనుభవం ఎదరవుతుంటుంది. ఈ విషయంపై రిజర్వ్ బ్యాంక్ దృష్టి సాధించింది. ఏటీఎం సెంటర్‌లో డబ్బుల లేమి వినియోగదారుల ...


























