రెండుగా చీలిన ‘మా’.. రాజీనామాలు సమర్పించిన ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు..!
అనుకున్నదే జరుగుతోంది. పాతికేళ్లకు పైగా ప్రస్థానం మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (మా) రెండుగా చలీపోయేందుకు సమయం ఆసన్నమైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికలే దానికి ఆజ్యం పోసినట్లు స్ఫష్టంగా అర్థం అవుతోంది. ఉదయం నుంచి వస్తున్న వార్తలు ప్రకాశ్ రాజ్ ...


























