దారుణ ఘటన.. మహిళను వివస్త్రను చేసి ఊరంతా ఊరేగించారు.. ఎక్కడంటే..!
ఓ మహిళను వివస్త్రను చేసి దారుణంగా హింసించారు తండావాసులు. అంతే కాకుండా ఒక గంట పాటు కర్రలతో కొట్టుకుంటూ ఊరంతా ఊరేగించారు. ఈ అమానూష ఘటన సూర్యాపేట జిల్లాలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట మండలం ...


























