Divyavani: టీడీపీలో మహిళలకు పదవులు రావాలంటే వ్యక్తిగత పనులు చేయాల్సిందే.. వైరల్ అవుతున్న దివ్యవాణి ఆడియో కాల్ లీక్ !
Divyavani: ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండగానే ఇప్పటికే ఏపీ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరికొకరు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉండగా టీడీపీలో పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. తాజాగా టీడీపీ పార్టీలో ...


























