ఓటు వేస్తేనే పోర్న్ చూసేందుకు అనుమతి.. ఎక్కడంటే..?
ప్రపంచ దేశాల్లో ఆయా దేశాలు ఎన్ని కఠిన నిబంధనలు చేసినా యువతలో చాలామంది అశ్లీల వెబ్ సైట్ల పట్ల ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా 19 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు వాళ్లు అశ్లీల వీడియోలను ఎక్కువగా చూస్తున్నారని పలు సర్వేల్లో తేలింది. ...

























