Ramya Krishna: బాహుబలి కోసం జక్కన్నకే అలాంటి కండిషన్స్ పెట్టిన రమ్యకృష్ణ… ఏంటో తెలుసా?
Ramya Krishna: సీనియర్ నటి రమ్యకృష్ణ హీరోయిన్గా ఎన్నో సినిమాలలో నటించి ఒకానొక సమయంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఇప్పుడు కూడా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా ...






























