Featured11 months ago
Ileana: కడుపులో బిడ్డ తంతోంది… మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న పెళ్లి కానీ ఇలియానా!
Ileana: దేవదాసు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు గోవా ముద్దుగుమ్మ ఇలియానా.ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం పోకిరి సినిమాతో మరో బ్లాక్ బాస్టర్ హీట్ అందుకున్నారు. ఇలా...