Upasana: థాంక్యూ మై డార్లింగ్ సిస్టర్స్… బేబీ షవర్ ఫంక్షన్ పై ఉపాసన ఎమోషనల్ పోస్ట్!
Upasana: ఉపాసన ప్రస్తుతం 7 నెలల గర్భిణీ అనే విషయం మనకు తెలిసిందే. పెళ్లి తర్వాత 10 సంవత్సరాలకు ఈమె తల్లి కాబోతున్నారని తెలియడంతో మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల ఆనందానికి కూడా అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఉపాసన ...


























