నీళ్లను మనం ఎప్పుడు తాగాలో ఈ సంకేతాలు చెబుతాయి.. అవేంటంటే..!
ప్రతీ ఒక్క మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో.. నీళ్లు కూడా అంతే ముఖ్యం. ప్రతీ రోజు తగినన్ని నీళ్లు తాగితేనే ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు కూడా సలహా ఇస్తుంటారు. ఒక వేళ నీళ్లు మన శరీరానికి తగినన్ని లేకపోతే సంకేతాలు ఇస్తూ ...

























