Featured2 years ago
Balakrishna: బాలకృష్ణ ఫస్ట్ యాడ్ రెమ్యూనరేషన్ ఎంత… ఆ డబ్బుని ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస సినిమాలు టాక్ షోలతో ఎంతో బిజీగా గడుపుతున్న బాలయ్య సినీ కెరియర్ లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో మనసున్న వ్యక్తిగా...