రోగనిరోధక శక్తిని పెంచే చికెన్ దమ్ బిర్యాని.. ఎలా చేస్తారు అంటే?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో ప్రజలు ఎంతో భయాందోళనకు గురవుతున్నారు.తాము ఎక్కడ కరోనా బారినపడతామేమోనని అపోహలతోనే కొందరు ప్రాణాలు వదులుతున్నారు.మరి కొందరు మాత్రం మన శరీరంలో వైరస్ తో పోరాడే రోగనిరోధకశక్తి ఉంటే ఈ మహమ్మారి ...

























