Prem Rakshith: అవార్డు ప్రకటన రాగానే బాత్రూంలోకి వెళ్లి బోరున ఏడ్చాను… ప్రేమ్ రక్షిత్ కామెంట్స్ వైరల్!
Prem Rakshith: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాలోని నాటునాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఆస్కార్ అవార్డు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మంచి ఆదరణ రావడమే కాకుండా ఈ సినిమాకు పని ...


























