Featured3 years ago
ఒక ప్రొడ్యుసర్ కొడుకుని కొడితే కృష్ణం రాజు పిలిచి ఏం చేసారంటే.. : ఎన్. శంకర్
అతడి తొలి సినిమా ఎన్ కౌంటర్ తో సంచలనానికి తెరలేపాడు.. అంతేకాదు.. ఆ తొలిసినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. అతనెవరో ఇప్పటికే అర్థం అయిఉంటుది. ప్రముఖ దర్శకుడు.. సామాజిక స్ఫూర్తి కలిగించే సినిమాలు...