వర్మ చెంప చెల్లుమనిపించిన బిగ్ బాస్ బ్యూటీ.. ఎందుకు ఇలా చేసింది..? దానికి ప్రతీకారంగానేనా..
వర్మ అంటేనే మొదటగా గుర్తుకు వచ్చేది సంచలనం.. తర్వాత కాంట్రవర్సి. అయితే ఇటీవల అమ్మాయిలతో ఫుల్ గా తాగి చిందులేసిన వీడియోలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అందులో బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డిని వీడియో తీస్తూ.. సోషల్ మీడియాలో ...


























