Featured4 years ago
శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో ఆ వాహనాలపై నిషేధం..?
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. శ్రీవారి భక్తులు తిరుమలకు కాలం చెల్లిన వాహనాలలో వస్తే ఇబ్బందులు పడక తప్పదు. కాలం చెల్లిన వాహనాలపై నిషేధం విధిస్తున్నట్టు తిరుమల అడిషనల్ ఎస్పీ మునిరామయ్య...