‘మహేష్ బాబు’ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ధన్య బాలకృష్ణ..!!
టాలీవుడ్లో సూర్య, శ్రుతిహాసన్ జంటగా నటించిన 'సెవంత్ సెన్స్' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ధన్య బాలకృష్ణ..ఆ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది ధన్య.. ఇక ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్, ఎటో వెళ్లిపోయింది చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ...

























