అక్కినేని ఫ్యామిలీకి బ్యూటిఫుల్ మూమెంట్ .. వాళ్లకు కంగ్రాట్స్ చెప్పిన అల్లుఅర్జున్..
అక్కినేని అఖిల్ నటించిన చిత్రం రొమాంటికి ఎంటర్ టైనర్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రతీ ఒక్కరినీ అలరిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దానికి దర్శకత్వం ...

























