అలాంటి ఆడవాళ్లు ఎంతో ప్రమాదం.. సంచలన వ్యాఖ్యలు చేసిన నటి మెహ్రీన్!
కృష్ణగాడి వీరప్రేమ గాధ సినిమాతో వెండితెరకు పరిచయమైన నటి మెహ్రీన్ ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయారు. తాజాగా ఈమె భవ్య భిష్ణోయ్‌తో నిశ్చితార్థ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు.నిశ్చితార్థం ఎంతో గ్రాండ్ గా జరుపుకున్న ఈమె తర్వాత కార్యక్రమం పెళ్లి ...

























