Manchu Lakshmi: మనోజ్ మౌనికను పెళ్లి చేసుకోవడం విష్ణుకి ఇష్టం లేదా… ఆసక్తికర సమాధానం చెప్పిన లక్ష్మి మంచు!
Manchu Lakshmi: సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మోహన్ బాబు వారసులుగా ఇండస్ట్రీలో మనోజ్ లక్ష్మీ ప్రసన్న విష్ణు ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.అయితే మంచు ఫ్యామిలీలోని ఈ ...






























