భారీగా తగ్గిన బంగారం ధర.. కొనేందుకు సరైన సమయమిదే..?
సంక్రాంతి పండుగ రావడానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. పండుగకు ముందు బంగారం ధర భారీగా పతనమైంది. ఏకంగా రికార్డ్ స్థాయిలో బంగారం ధర 2,000 రూపాయలు తగ్గింది. ఎంసీఎక్స్ లో బంగారం ధర ఏకంగా 2,086 రూపాయలు ...

























