బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ ఎవరనేది ముందుగానే చెప్పేసిన బిగ్ బాస్ నిర్వాహకులు.. ఎలా అంటే..
బిగ్ బాస్ రియల్టీ షోలో ముఖ్యంగా కెప్టెన్ ఎవరు అవుతారు.. ఇంటి నుంచి ఈ వారం ఎవరు బయటకు వెళ్తారు అనేది సస్పెన్స్ .టీవీ ముందు కూర్చున్న సగటు ప్రేక్షకుడు కూడా దీనిపై ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తాడు. కానీ లీకు రాజాలా ...


































