Bigg Boss6: బిగ్ బాస్ కి కాకుండా ఏదో ట్రిప్ కి వచ్చారు.. మెరీనా పై శివ కామెంట్స్?
Bigg Boss6: బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు కార్యక్రమం 11 వారాలను పూర్తి చేసుకొని హౌస్ నుంచి 12 మంది కంటెస్టెంట్లు బయటకు వెళ్లారు. ఈ క్రమంలోనే పదకొండవ వారంలో భాగంగా కంటెస్టెంట్ మెరీనా ఎలిమినేట్ అయ్యారు.ఇక ఈమె బిగ్ ...






























