Featured3 years ago
అమెరికాలో వింత వ్యాధి… వేలల్లో పక్షుల మరణాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక!
అమెరికాలోని తూర్పు ప్రాంతాలలో ఓ గుర్తు తెలియని వ్యాధి వేలాది పక్షుల పాలిట శాపంగా మారింది. ఈ వ్యాధి కారణంగా వేల సంఖ్యలో పక్షులు చనిపోతున్నాయి. ఎలా పక్షులు చనిపోవటానికి కారణం ఏంటని శాస్త్రవేత్తలు పరిశోధనలు...