Featured3 years ago
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారా.. అయితే తక్షణమే ఇలా చేయండి..!
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగమే నడుస్తుంది. అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా..క్షణాల్లో మన కళ్ల ముందు కనిపిస్తోంది. ఇంటర్నెట్ సహాయంతో భూగోళంపై జరిగే ప్రతీ వింత, విశేషాలను ఆస్వాదిస్తున్నారు. అంతేకాకుండా మొబైల్...