మధుమేహం ఉన్నవారికి కీలక సమాచారం.. సపోటా ఎంతవరకు సేఫ్?
ఇప్పటి వేగవంతమైన జీవనశైలిలో మధుమేహం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆహారపు అలవాట్లు కీలకంగా మారాయి. ముఖ్యంగా పండ్లు తీసుకునే విషయంలో డయాబెటిస్ రోగులు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అలాంటి పండ్లలో సపోటా ఒకటి. ఇది రుచికరంగా ఉండటంతో పాటు పీచు, విటమిన్లు, ...

























