Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిచయమైనటువంటి ఈమె ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్నారు. అలాగే హాలీవుడ్ అవకాశాలను కూడా ...