Thamannah: మా జీవితాల్లో ఏం జరుగుతాయో వాళ్లకే ముందు తెలుస్తుంది.. ఫైర్ అయిన తమన్నా?
Thamannah: తమన్నా పరిచయం అవసరం లేని పేరు ఈమె హీరోయిన్ గా సౌత్ నార్త్ అనే తేడాలు లేకుండా వరుస సినిమా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నప్పటికీ ...



























