Suma -Brahmaji: స్నాక్స్ మాత్రమే తిన్నామంటూ సుమపై సెటైర్స్ వేసిన బ్రహ్మాజీ… తెల్ల మొహం వేసిన సుమ?
Suma -Brahmaji: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సుమా కనకాల ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించారు. ఇలా ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతున్నటువంటి ఈమె ఇప్పుడు కూడా తప్పులు ...

































