టాలీవుడ్ టాప్ కమెడియన్ ఒకరోజు పారితోషికం ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది!
సినిమాలలో హీరో హీరోయిన్లతో పాటు కమెడియన్స్ కి కూడా అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు కామెడీ ద్వారా కూడా ప్రజలను ఆకట్టుకున్నవి ఎన్నో ఉన్నాయి. అందుకే సినిమాలలో కమెడియన్స్ కదా అంటూ మనం వారిని ఏమాత్రం చులకన ...




























