Mohan babu : “మోహన్ బాబు నాకు అస్సలు నచ్చడు!” బ్రహ్మానందం షాకింగ్ కామెంట్స్!
విజయవంతంగా సాగిన 'కన్నప్ప' ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేడుకల్లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, తన శైలిలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారాయి. యాంకర్ సుమ అడిగిన ...


































