Featured2 years ago
Nara Brahmani: నారా బ్రాహ్మణిలో ఈ టాలెంట్ కూడా ఉందా.. వైరల్ అవుతున్న బ్రాహ్మణి బైక్ రైడింగ్ వీడియో!
Nara Brahmani: బాలయ్య కుమార్తెగా నందమూరి ఆడపడుచుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బ్రాహ్మణి నారావారి ఇంట కోడలుగా అడుగు పెట్టింది.ఇలా బాలయ్య కుమార్తెగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కోడలిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు...