వంకాయలతో గుండె సమస్యలకు చెక్ .. అంతేకాకుండా..!
ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలంటే.. శరీరంలోని ప్రతీ అవయవం బాగుండాలి. అలా ఉండాలంటే ప్రతీరోజు మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయమం చేస్తే మేలు కలుగుతుంది. అయితే ముఖ్యంగా గుండెకు సంబంధించి వ్యాధులు ఏవైనా వచ్చాయంటే.. ప్రమాదకరమనే చెప్పాలి. గుండె కొట్టుకోవడం ఒక్క నిమిషం ...

























