Featured4 years ago
స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. అన్ని ఫీచర్లతో మైక్రోమాక్స్ బడ్జెట్ మొబైల్..!
దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. అయితే చైనాతో గొడవల నేపథ్యంలో దేశంలోని చాలామంది దేశీ మొబైల్స్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వాళ్లకు మైక్రోమాక్స్ సంస్థ అదిరిపోయే శుభవార్త చెప్పింది....