Featured1 year ago
Ashish Vidyarthi: 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న నటుడు ఆశిష్ విద్యార్థి… అవసరమా అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్!
Ashish Vidyarthi: ప్రస్తుత కాలంలో ప్రేమకు పెళ్లిళ్లకు వయసు ఏమాత్రం అడ్డు రావడం లేదు. ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు లేటు వయసులో ఘాటు ప్రేమలో మునిగి తేలుతూ పెళ్లిళ్లు చేసుకుంటున్నటువంటి ఘటనలు రోజురోజుకు అధికమవుతున్నాయి. ఇలా...