ప్రముఖ టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య.. కారణం అదే అంటున్న కుటుంబ సభ్యులు..!
టిక్ టాక్ ద్వారా ఎంతో ఫేమస్ అయి ఎంతో మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న కొందరు టిక్ టాక్ స్టార్ లు ఇప్పటికీ అదే రేంజ్ ను కంటిన్యూ చేస్తూ యూట్యూబ్ చానల్స్ ద్వారా వినోదాన్ని పంచుతారు.కొందరికి బుల్లితెరపై నటించే అవకాశం ...

























