Featured3 years ago
కారు కొనాలనుకునే వాళ్లకు గుడ్ న్యూస్.. ఏకంగా 2.5 లక్షలు తగ్గింపు..?
మరో నాలుగు వారాల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. కరోనా విజృంభణ వల్ల ఈ ఏడాది అన్ని రంగాలు దెబ్బ తిన్నాయి. దీంతో చాలా కంపెనీలు ఇయర్ ఎండ్ సేల్ పేరుతో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి...