Puri Jagannath: సినిమాలలోకి రాకముందు పూరి జగన్నాథ్ అలాంటి పనులు చేసారా… 50 రూపాయలు మాత్రమే ఇచ్చేవారా?
Puri Jagannath: టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో పూరి జగన్నా థ్ ఒకరు. దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో టాలెంట్ కలిగినటువంటి ఈయన ఎంతోమంది హీరోలకు సూపర్ హిట్ సినిమాలను అందించారు. ఇలా ...

























