Case On Fish: ఇదేందయ్యా సామి…చేపపై కేసు నమోదు..! ఎందుకో తెలుసా..? by lakshana 5 February 2022 0 Case On Fish: ఆంధ్రప్రదేశ్ లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వేటకు వెళ్లిన మత్స్యకారుడిని చేప చంపేసింది. వినడానికి వింతగా ఇన్నా ఇదే నిజం.