కన్నీళ్లు పెట్టిస్తున్న పునీత్ చివరి క్షణాల సీసీటీవీ ఫుటేజ్.. వైరల్?
కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పటికి కుటుంబ సభ్యులు, సెలబ్రిటీలు, అభిమానులు ఆ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ కుమార్ మాట్లాడిన మాటలు, చేసిన డాన్సులు ఇలా ప్రతి ఒక్కటి కూడా ...



























