Jabardasth Satya Sri: బుల్లితెర పై ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమం ఎంతోమంది కమెడియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసింది.గత పది సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పరిచయమై ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమాలతోనూ ఇతర అవకాశాలు అందుకుంటూ ...