Chandra Mohan: విశ్వనాథ్ పార్టీవదేహాన్ని చూసి వెక్కి వెక్కి ఏడ్చిన నటుడు చంద్రమోహన్… వీడియో వైరల్!
Chandra Mohan: కళాతపస్వి కే విశ్వనాథ్ అనారోగ్య సమస్యలతో గురువారం రాత్రి అపోలో ఆసుపత్రిలో మరణించిన విషయం తెలిసిందే. ఇలా ఈయన మరణ వార్త తెలియగానే చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అయితే ఈయనని కడసారి చూడటం ...






























